టాలీవుడ్ నటి దివి  సోషల్ మీడియాలో..

ఫోటోషూట్స్‌తో తెగ సందడి చేస్తుంటుంది.

తాజాగా దివాళీ పండుగ సందర్భంగా..

ఒక గుడిలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది.

పట్టుచీరలో పుత్తడి బొమ్మలా కనిపిస్తూ..

ఫాలోవర్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది.