తెలుగు భామ ఈషా రెబ్బ టాలీవుడ్‌తో పాటు..

ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసుకుంటూ వస్తుంది.

అలాగే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో కూడా అలరిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

రెగ్యులర్ ఫోటోషూట్‌లతో తెగ సందడి చేస్తుంటుంది.

తాజాగా సింపుల్ లుక్స్‌లో పిక్స్ షేర్ చేసి మెస్మరైజ్ చేస్తుంది.

ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అయ్యి లైక్స్ కొట్టేస్తున్నారు.