టాలీవుడ్ హీరోయిన్  లావణ్య త్రిపాఠి..

మెగా ఇంటికి కోడలిగా వెళ్లిన తరువాత కూడా..

యాక్టింగ్‌ని కోనసాగిస్తూ వస్తున్నారు.

రీసెంట్‌గా 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో..

ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చారు.

ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో ఉన్న లావణ్య..

తాజాగా ఓ కొత్త ఫోటోషూట్ చేశారు.

ఆ పిక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.