నార్త్ బ్యూటీ మన్నారా చోప్రా..

ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాకి కజిన్.

తెలుగు సినిమాతో ఆడియన్స్‌కి పరిచయం అయ్యింది.

కానీ ఈ భామకి ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు.  

తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న 'తిరగబడరసామీ'..

మూవీలో ఒక ముఖ్యలో నటిస్తుంది.

తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగగా..

చీరలో అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంది.