టాలీవుడ్ యాక్ట్రెస్ నభా నటేష్..

సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో..

నెటిజెన్స్‌ని, అభిమానులను ఫిదా చేస్తుంటుంది.

తాజాగా ఓనమ్ పండుగ సందర్భంగా..

చీరలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది.

ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.