టాలీవుడ్ హీరోయిన్ నేహశెట్టి..

'టిల్లు స్క్వేర్'లో మరోసారి రాధికగా కనిపించి..

ఆడియన్స్ నుంచి విజుల్స్ అందుకున్నారు.

కాగా నేహా తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోషూట్‌ని షేర్ చేసారు.

స్పాట్ లైట్ వెలుగుల్లో శారీ సోయగాలతో..

నెటిజెన్స్ ఫిదా చేస్తున్నారు.