ముంబై భామ పూనమ్ బజ్వా..
టాలీవుడ్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చారు.
ఆ తరువాత సౌత్‌లోని ఇతర భాషలో కూడా నటించారు.
ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో సందడి చేసే పూనమ్..
తాజాగా బుల్లి డ్రెస్సులో పరువాలు ఒలికిస్తూ..
ఆడియన్స్‌ని ఫిదా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.