టాలీవుడ్ నటి  పూజిత పొన్నాడ..

సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఇండస్ట్రీలో..

మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు.

ఇక సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో..

టాలీవుడ్ యూత్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ని అందుకున్నారు.

కాగా నిన్న వాలెంటైన్స్ డే కావడంతో..

పూజిత తన ప్రియుడితో కాకుండా 'సెల్ఫ్ లవ్' అంటూ.. 

తనకి తానే సెలబ్రేట్ చేసుకున్నారు.