అందాల భామ  రాశి ఖన్నా..

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో..

నటిస్తూ అక్కడ బిజీ అవుతున్నారు.

తాజాగా ఈ హీరోయిన్ సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి..

'యోధ' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించారు.

నేడు ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాశి..

రెడ్ డ్రెస్ అందాలతో గులాబీలా కనిపిస్తూ..

కుర్రాళ్ళ గుండెల్లను ముళ్ళు అయ్యి గుచ్చుతోంది.