అందాల భామ రాశి ఖన్నా..

తెలుగు సినిమాలతో స్టార్‌డమ్‌ని అందుకుంది.

అయితే ఇటీవల ఇక్కడ ఛాన్స్‌లు అందకపోవడంతో..

బాలీవుడ్ వెళ్లి అక్కడ ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తుంది.

అయితే తాజాగా ఈ భామ తెలుగులో ఒక ఆఫర్ అందుకుంది.

డీజే టిల్లు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పక్కన..

'తెలుసు కదా' సినిమాలో నటించబోతుంది.

ఆ మూవీ ఓపెనింగ్ పిక్స్ షేర్ చేస్తూ.. 'హ్యాపీ' అంటుంది.