టాలీవుడ్ యాక్ట్రెస్ రుహాణి శర్మ..

సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ వస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్ 'సైంధవ్‌’ సినిమాలో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో ఆకట్టుకునే ఈ భామ..

తాజాగా చీరలో చేసిన ఫోటోషూట్ పిక్స్‌ని షేర్ చేసింది.

ఆ ఫొటోల్లో రుహాణి సోయగాలు చూసి..

నెటిజెన్స్ ఫిదా అయ్యి లైక్స్‌తో బదులిస్తున్నారు.