టాలీవుడ్ హీరోయిన్ సమంత..

ఇటీవల మయోసైటిస్ చికిత్స కోసం..

విదేశాలకి వెళ్లి ఇండియా తిరిగి వచ్చింది.

ఇక వచ్చిన దగ్గర నుంచి కమర్షియల్ యాడ్ షూటింగ్స్..

బ్రాండ్ ప్రమోషన్ ఫోటోషూట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.

తాజాగా ఒక బ్రాండ్ ప్రమోషన్స్‌లో కోసం చేసిన ఫోటోషూట్‌లో..

తన చీర సౌందర్యంతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది.