టాలీవుడ్ యాక్ట్రెస్ శ్రద్ధాదాస్..
సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ అదరగొడుతుంటుంది.
తాజాగా ఒక స్పెషల్ శారీ ఫోటోషూట్ చేసింది.
చీరలో పడుచు పరువాలు ఒలికిస్తూ..
అభిమానులను, నెటిజెన్స్ని ఫిదా చేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.