సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్..
సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస ఆఫర్స్‌తో..
నార్త్ టు సౌత్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటున్న శ్రియా..
వరుస ఫోటోషూట్స్‌తో సందడి చేస్తున్నారు.
తాజాగా గాగ్రా చోళీలో సోయగాలు ఒలికిస్తూ..
ఫోటోలకు ఫోజులిస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు.