శ్రీముఖి టాలీవుడ్ ఒక యాంకర్‌గా చేస్తూనే..

మరో పక్క నటిగా కూడా పలు సినిమాల్లో చేస్తూ వస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాలో చిరు అండ్ శ్రీముఖి మధ్య..

ఒక కామెడీ లవ్ ట్రాక్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

అది కూడా ఖుషీ మూవీలోని నడుము సీన్ అని తెలుస్తుంది.

ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్‌తో సందడి చేసే ఈ భామ..

తాజాగా మిల మిల మెరిసిపోతున్న డ్రెస్‌లో జిగేలుమనిపిస్తుంది.