2021లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు

హీరో కార్తికేయ తను ప్రేమించిన అమ్మాయి లోహితని ఈ సంవత్సరం నవంబర్ 21న వివాహం చేసుకున్నాడు

హీరో సుమంత్ అశ్విన్ పెద్దలు చూసిన అమ్మాయి దీపికని ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న వివాహం చేసుకున్నాడు

హీరోయిన్ ప్రణీత వ్యాపారవేత్త నితిన్ రాజుని ఈ సంవత్సరం మే 30న లవ్ మ్యారేజ్ చేసుకుంది

హాస్య నటి విద్యాల్లేఖా రామన్‌ పెళ్లి సంజయ్‌తో ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 9న జరిగింది

గాయని సునీత వివాహం రామ్‌ వీరపనేనితో జనవరి 9న జరిగింది