టాలీవుడ్ హీరోయిన్  అప్సర రాణి..

స్పెషల్ సాంగ్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. 

ఆ తరువాత ఆర్జీవీ సినిమాలో హాట్‌గా నటించి..

యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు.

సోషల్ మీడియాలో కూడా హాట్ ఫొటోలతో సందడి చేసే అప్సర..

తన కొత్త సినిమా ఫంక్షన్‌లో లంగావోణీలో కనిపించి..

తన అందాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. 

'రాచరికం' అనే సినిమాలో అప్సర నటిస్తున్నారు.