'రొమాంటిక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ..

హాట్ భామగా యూత్‌లో క్రేజ్‌ని సంపాదించుకుంది.

ఆ తరువాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాలతో..

ఆడియన్స్ ముందుకు వచ్చినా పెద్ద సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేని ఈ భామ..

సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది.

రీసెంట్‌గా ఇండియన్ జెర్సీలో ఉన్న ఫోటోలను..

తన ఇన్‌స్టాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.