ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి..

వెంటనే క్రేజీ ఆఫర్స్ అందుకున్నారు.

కానీ ఆ తరువాత వరుస ప్లాపులు ఎదురయ్యాయి.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తుంది.

ప్రస్తుతం తమిళంలో రెండు, మలయాళంలో ఒకటి..

తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు.

కృతిశెట్టి తాజాగా తన క్యూట్ ఫోటోలని షేర్ చేసింది.

ఆ పిక్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.