నభా నటేష్ సోషల్ మీడియాలో.. 

వరుస ఫోటోషూట్స్‌తో యూత్‌ని ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ భామ రెట్రో లుక్స్‌లో..

చేసిన ఫోటోషూట్ పిక్స్‌ని షేర్ చేసింది.  

ఆ ఫోటోల్లో నభా క్యూట్ లుక్స్ చూసి..

నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

కొంతమంది అలాంటి ఒక రోల్‌లో.. 

ఒక సినిమా చేయమని అడుగుతున్నారు.