టాలీవుడ్ హీరోయిన్  నభా నటేష్..

యాక్సిడెంట్ నుంచి కోలుకొని..

మళ్ళీ సినిమా ఛాన్సులు కోసం చూస్తున్నారు.

ఈక్రమంలోనే సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో..

ట్రెండ్ అవుతూ టైం లైన్‌లో నిలుస్తున్నారు.

తాజాగా నభా తన కొత్త ఫోటోలను షేర్ చేశారు.  

ఆ ఫొటోల్లో గుండెను గుచ్చుకునే అందాలతో..

కుర్రాళ్ళ నిద్ర చెడగొడుతున్నారు.