అందాల భామ  ప్రియాంక మోహన్..

ప్రస్తుతం వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్, ధనుష్, నాని సినిమాల్లో..

నటిస్తూ పాన్ ఇండియా ఫేమ్ పై గురి పెట్టారు.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో..

మెస్మరైజ్ చేసే ప్రియాంక మోహన్ తాజాగా..

బ్లాక్ అవుట్ ఫిట్‌లో పడుచు పరువాలతో..

అబ్బాయిలను ప్రియాంక మైమరిపిస్తున్నారు.