పంజాబీ భామ రుక్సార్ ధిల్లాన్..

లండన్‌లో పుట్టి గోవాలో పెరిగి బెంగళూరులో సెటిల్ అయ్యారు.

కన్నడ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన రుక్సార్..

తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.

రీసెంట్‌గా 'స్పార్క్' మూవీతో ఆడియన్స్‌ని పలకరించారు.

ప్రస్తుతం రుక్సార్ హాలిడే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న రుక్సార్..

అక్కడి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.