టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల..
తన కొత్త ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
రెడ్ డ్రెస్సులో శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ చూసి..
అభిమానులు ఫిదా అవుతున్నారు.
కాగా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి అవ్వడంతో..
శ్రీలీల ప్రస్తుతం కొంచెం ఫ్రీ అయ్యారు.
ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ సరసన..
'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తున్నారు.