ఏపీ వరద బాధితులకు సినీహీరోల సాయం

జూ. ఎన్టీఆర్

జూ.ఎన్టీఆర్ ఏపీ వరద విపత్తు బాధితుల  సహాయానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు.

VIEW MORE

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సైతం వరద బాధితుల సహాయార్ధం 25 లక్షలు ప్రకటించారు.

VIEW MORE

రాంచరణ్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్  వరద బాధితులకు రూ. 25 లక్షలు  ఆర్థిక సాయం చేశారు. 

VIEW MORE

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు  ఏపీ వరద బాధితుల సహాయార్ధం  రూ. 25 లక్షలు సాయంగా ప్రకటించారు.

VIEW MORE