నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కావడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ తమ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కి చేరుకుంటున్నారు.
చిరంజీవి, సురేఖ, శ్రీజ కొణిదెల.
ఓటు వేసిన వెంకటేష్.
నాగార్జున, అమల, నాగచైతన్య.
అమ్మ షాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్.
ఓటు మార్క్‌తో అల్లు అర్జున్.
ఓటు వేసిన రాజమౌళి దంపతులు.
ఓటు వేసిన రవితేజ.
పోలింగ్ బూత్ వద్ద నాని.
ఓటు వేసిన పూనమ్ కౌర్.