సమ్మర్ లో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్ తెగ తాగేస్తున్నారా?

ఎండలో నుంచి వచ్చాక బాటిల్ చల్లని డ్రింక్ పొట్టలో పడాల్సిందేనా?

అయితే  బీ కేర్ ఫుల్

మీ ఆర్యోగానికి పొంచి ఉన్న ముప్పు

కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తెగతాగడం చెడు అలవాటే

సమ్మర్ లో ఇవి మీకు మేలు చేయవు

ఆ డ్రింక్స్ లో చక్కెర అధికంగా ఉంటుంది

ఇది అనేక రోగాలకు కారణం అవుతుంది

దాహం తీరకపోగా ఇంకా పెరుగుతుంది

వేసవిలో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది