అదే పనిగా రోజూ సమోసాలు తింటున్నారా?

అయితే గుండెకు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.

సమోసాలు ఎక్కువగా తింటే శరీరానికి చాలా హాని కలిగిస్తాయి.

సమోసాలో వాడే నూనెతో ఆరోగ్యానికి హాని.

వాటి తయారీకి ఉపయోగించే పిండి కూడా అనేక సమస్యలకు కారణమవుతుంది.

నూనెతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం.

సమోసా నూనెలో అధిక కొవ్వు.

మార్కెట్‌లో లభించే సమోసాలను మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనెలో వేయిస్తుంటారు.

ఈ రకమైన నూనెను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.

దీని కారణంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు అధికం.

సమోసాలతో శరీరంలో కేలరీలు పెరుగుతాయి, ఊబకాయం సమస్య వస్తుంది.