ఉప్పు అధికంగా వాడుతున్నారా? అయితే బీ కేర్ ఫుల్

ఉప్పు అధికంగా వినియోగిస్తే మధుమేహం ముప్పు

ఉప్పు.. ఇన్సులిన్ కు అడ్డుకట్ట వేయడంతో డయాబెటిస్ కు దారి తీస్తుంది

ఉప్పుతో రక్తపోటు, అధిక బరువు పెరగడంతో పాటు మధుమేహం

గుండెజబ్బులు  వచ్చే ప్రమాదం

ఉప్పు ఎక్కువగా తినకపోవడమే మంచిది