శరీరంలో ఉప్పు ఎక్కువైతే? ఎంత డేంజరో తెలుసా

ఉప్పు ఎక్కువగా తింటే మన జీవనకాలం తగ్గిపోతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరుగా నిల్వ ఉంటుంది. 

ఆ నీరు కణజాలంలోకి చేరి శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది.

చేతి వేళ్లు, అరచేయి వాచినట్లు అవుతుంది.

అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

శరీరంలో ఉప్పు ఎక్కువైతే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తాం. 

దీని వల్ల మూత్రంతో పాటు శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా బయటకుపోతాయి. 

అలాగే కిడ్నీలపై భారం పడే అవకాశం ఉంది.