విస్తృతంగా వాడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి

పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం

అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని

కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు

పసుపును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి

అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్యపరమైన చిక్కులు తప్పవు

 పిత్తాశయంలో రాళ్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం

కాలేయ సంబంధిత  వ్యాధులతో బాధపడేవారు వాడొద్దు

మధుమేహంతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవాలి

ముక్కు నుండి రక్తస్రావంతో బాధపడేవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి