రోహిత్ శ‌ర్మ (ఇండియా) 264 ప‌రుగులు (2014లో శ్రీ‌లంక జ‌ట్టుపై)

మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌) 237 ప‌రుగులు ( 2015లో వెస్టిండీస్ జ‌ట్టుపై)

వీరేంద‌ర్ సెహ్వాగ్ (ఇండియా) 219 ప‌రుగులు (2011లో వెస్టిండీస్ జ‌ట్టుపై)

క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) 215 ప‌రుగులు ( 2015లో జింబాబ్వే జ‌ట్టుపై)

ఫఖార్ జమాన్ (పాకిస్థాన్) 210 ప‌రుగులు ( 2018లో జింబాబ్వే జ‌ట్టుపై) 

ఇషాన్ కిష‌న్ (ఇండియా) 210  ప‌రుగులు ( 2022లో బంగ్లాదేశ్ జ‌ట్టుపై) 

రోహిత్ శ‌ర్మ (ఇండియా) 209 ప‌రుగులు ( 2013లో ఆస్ట్రేలియా జ‌ట్టుపై) 

రోహిత్ శ‌ర్మ ( ఇండియా) 208 ప‌రుగులు ( 2017లో శ్రీ‌లంక జ‌ట్టుపై) 

శుబ్‌మ‌న్ గిల్ (ఇండియా) 208 ప‌రుగులు ( 2023లో న్యూజిలాండ్ జ‌ట్టుపై) 

స‌చిన్ టెండుల్క‌ర్ (ఇండియా) 200 ప‌రుగులు ( 2010లో సౌతాఫ్రికా జ‌ట్టుపై)