ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 బాలీవుడ్ భామలు వీళ్ళే..

ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో 74.7 మిలియన్ ఫాలోవర్స్‌తో నెంబర్ వన్ స్ఠానంలో ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది.

శ్రద్ధా కపూర్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 69.6 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో నిలిచింది.

దీపికా పదుకొనే 64.8 మిలియన్ ఫాలోవర్స్‌తో మూడవ స్థానంలో ఉంది.

కత్రినా కైఫ్ 62.2 మిలియన్ ఫాలోవర్స్‌తో నాల్గవ స్థానంలో ఉంది.

ఆలియా భట్‌ 60.3 మిలియన్ ఫాలోవర్స్‌తో అయిదవ స్థానంలో నిలిచింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 58.4 మిలియన్ ఫాలోవర్స్‌తో ఆరవ స్థానంలో నిలిచింది.

అనుష్క శర్మ 57.2 మిలియన్ ఫాలోవర్స్‌తో ఏడో స్థానంలో ఉంది.

సన్ని లియోన్ 50.8 మిలియన్ ఫాలోవర్స్‌తో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

దిశా పటానీ 49 మిలియన్ ఫాలోవర్స్‌తో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

కృతి సనన్ 46.3 మిలియన్ ఫాలోవర్స్‌తో పదవ స్థానంలో నిలిచింది.