ప్రపంచ స్థాయిలో మన దేశం ఎంత వెనుకబడి ఉందని అర్థం. ఇక టాప్-10లో ఉన్న దేశాల్లో 8 దేశాలు యూరప్ నుంచే చోటు సాధించాయి. అయితే మొత్తం ఆ పది దేశాలేంటో ఒకసారి చూద్దామా?

1. ఫిన్లాండ్

2. డెన్మార్క్

3. ఐస్‭లాండ్

4. ఇజ్రాయెల్

5. నెదర్లాండ్స్

6. స్వీడన్

7. నార్వే

8. స్విట్జర్‭లాండ్

9. లక్సెంబర్గ్

10. న్యూజీలాండ్