టాలీవుడ్‌లో రూ.100 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన టాప్ 10 చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ - రూ.451 కోట్లు

బాహుబలి 2 - రూ.352 కోట్లు

సాహో - రూ.270 కోట్లు

రాధేశ్యామ్ -  రూ.202.80 కోట్లు

సైరా నరసింహా రెడ్డి - రూ.187.25 కోట్లు

పుష్ప: ది రైజ్ -  రూ.144.9 కోట్లు

ఆచార్య - రూ.131.20 కోట్లు

స్పైడర్ - రూ.124.3 కోట్లు

అజ్ఞాతవాసి -  రూ. 123.6 కోట్లు

సర్కారు వారి పాట -  రూ.120 కోట్లు