మొదటి రోజు హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే

ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.

చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' మొదటి రోజు 38.75 కోట్లు షేర్ వసూలు చేసింది.

ప్రభాస్ 'సాహో' సినిమా మొదటి రోజు 36.52 కోట్లు షేర్ వసూలు చేసింది.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మొదటి రోజు 32.77 కోట్లు షేర్ వసూలు చేసింది.

పవన కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా మొదటి రోజు 32.24 కోట్లు షేర్ వసూలు చేసింది.

'భీమ్లా నాయక్' మొదటి రోజు 26.42 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఏపీలో టికెట్ ధరలు తగ్గించడం, షోలు క్యాన్సిల్ చేయడం వల్ల కలెక్షన్స్ బాగా తగ్గాయి.

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా మొదటి రోజు 25.93 కోట్లు షేర్ వసూలు చేసింది.

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా 24.90 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ప్రభాస్ 'బాహుబలి 1' సినిమా ఫస్ట్ డే 23 కోట్ల షేర్ సాధించింది.

మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి' మొదటిరోజు 22 కోట్ల షేర్ వసూలు చేసింది.