అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన టాప్ 10 ఇండియా సెలబ్రిటీలు

విరాట్ కోహ్లీ  195 మిలియన్ ఫాలోవర్స్

ప్రియాంక చోప్రా   77.5 మిలియన్ ఫాలోవర్స్

శ్రద్ధా కపూర్  71.9 మిలియన్ ఫాలోవర్స్

నేహా కక్కర్  69.7 మిలియన్ ఫాలోవర్స్

నరేంద్ర మోడీ  67.1 మిలియన్ ఫాలోవర్స్

దీపికా పదుకొణె  66.3 మిలియన్ ఫాలోవర్స్

అలియా భట్    64.6 మిలియన్ ఫాలోవర్స్

కత్రినా కైఫ్    63.9 మిలియన్ ఫాలోవర్స్

అక్షయ్ కుమార్  61.6 మిలియన్ ఫాలోవర్స్

జాక్వెలిన్ ఫెర్నాండేజ్    60.4 మిలియన్ ఫాలోవర్స్

వీరిలో అత్యధికంగా బాలీవుడ్ హీరోయిన్స్ ఉండటం గమనార్హం.    ఈ గణాంకాలు 10/05/2022 వరకు ఉన్న ఫాలోవర్స్ ఆధారంగా..