భారతదేశంలో అత్యంత ఖరీదైన టాప్ 10 హోటల్స్

రామ్ భాగ్ ప్యాలెస్, జైపూర్   ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 24 వేలు, గరిష్ట ధర 4 లక్షలు

తాజ్ లేక్ ప్యాలెస్ , ఉదయ్‌పూర్  ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 18 వేలు, గరిష్ట ధర 3 లక్షల 80 వేలు

ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్, ఉదయ్‌పూర్    ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 25 వేలు, గరిష్ట ధర 1 లక్ష 50 వేలు

ఉమైద్ భవన్ ప్యాలెస్, జోధ్‌పూర్   ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 21 వేలు, గరిష్ట ధర 4 లక్షలు

తాజ్ ఫలక్ నామా ప్యాలెస్, హైదరాబాద్       ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 24 వేలు, గరిష్ట ధర 4 లక్షలు

ది లీల ప్యాలెస్ , న్యూ ఢిల్లీ   ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 11 వేలు, గరిష్ట ధర 3 లక్షల 50 వేలు

తాజ్ ల్యాండ్స్ ఎండ్, ముంబై   ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 12 వేలు, గరిష్ట ధర 2 లక్షల 50 వేలు

పార్క్ హయత్, గోవా   ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 12 వేలు, గరిష్ట ధర 1 లక్ష 50 వేలు

ది తాజ్ మహల్ ప్యాలెస్, ముంబై    ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 10 వేలు, గరిష్ట ధర 1 లక్ష

కుమారకమ్ లేక్ రిసార్ట్, కేరళ   ఇందులో ఒక రోజు స్టే చేయడానికి ఒక రూమ్‌కి కనిష్ట ధర 12 వేలు, గరిష్ట ధర 50 వేలు