అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సౌత్ సినిమాలు..

బాహుబలి 2  20 మిలియన్ డాలర్స్

RRR  14 మిలియన్ డాలర్స్  ఇంకా థియేటర్లలో నడుస్తుంది

బాహుబలి 1  8 మిలియన్ డాలర్స్

KGF 2  6 మిలియన్ డాలర్స్    ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది

రోబో 2.0  5.5 మిలియన్ డాలర్స్

కబాలి  4.5 మిలియన్ డాలర్స్

అల  వైకుంఠపురంలో  3.6 మిలియన్ డాలర్స్

రంగస్థలం   3.5 మిలియన్ డాలర్స్

భరత్ అనే నేను  3.4 మిలియన్ డాలర్స్

సాహో  3.2 మిలియన్ డాలర్స్