IMDB లో రేటింగ్‌ను బట్టి ప్రేక్షకులు మెచ్చిన టాప్ 10 తెలుగు వెబ్‌ సిరీస్‌లు

లూజర్   8.8 రేటింగ్‌ - జీ5

కుడి ఎడమైతే   8.4 రేటింగ్‌ - ఆహా

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ   8.4 రేటింగ్ - జీ5

కొత్త పోరడు   8.3 రేటింగ్‌ - ఆహా

తరగతి గది దాటి   8 రేటింగ్‌ - ఆహా

గాడ్ ఆఫ్ ధర్మపురి   7.8 రేటింగ్‌ - జీ5

పరంపర   7.6 రేటింగ్‌ - డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

మస్తీస్‌   7.2 రేటింగ్‌ - ఆహా

చదరంగం 7.1 రేటింగ్‌ - జీ5

ది బేకర్‌ అండ్‌ బ్యూటీ  7 రేటింగ్‌ - ఆహా

టాప్ 10లో అయిదు వెబ్ సిరీస్‌లు తెలుగు ఓటీటీ ఆహాలో ఉండటం విశేషం.