ఆరోగ్యంగా ఉండాలంటే పలు పోషకాలు అవసరం

లేదంటే  నీరసంగా, శక్తి లేకుండా ఉంటారు

జింక్ వల్ల చలి నుంచి రక్షణ

గుడ్లు, మాంసం, సీఫుడ్, బొబ్బెర్లు తినాలి

విటమిన్ సీతో రోగనిరోధకత పెరుగుదల

క్యారెట్లు, బీట్‌రూట్‌లు, సిట్రస్ పండ్లు తినాలి

విటమిన్ డీ చాలా అవసరం

గుడ్డు పచ్చసొన, నారింజ రసం, పాల ఉత్పత్తులు తీసుకోవాలి

ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే కాల్షియం అవసరం

ఆకు కూరలు, పాలు, చికెన్, చేపలు తీసుకోవాలి