జూన్ 7 నుంచి ఫైనల్ మ్యాచ్

జూన్ 7 నుంచి ఫైనల్ మ్యాచ్

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు

2021-23 మధ్య జరిగిన టెస్టుల్లో అదరగొట్టిన ఇరు జట్లు

పలు జట్ల బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీలు

న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్-252 పరుగులు

న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్-215

శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండిమాల్-206

ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లాబుస్చాగ్నె-204

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవెన్ స్మిత్-200

వ్యక్తిగత స్కోరు విభాగంలో టాప్-5లో మనోళ్లు లేరు