టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.

టీ20 వరల్డ్ కప్‌లో..

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ 1లో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్.

41 వికెట్లు తీసిన షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్).

రెండో స్థానంలో అఫ్రిది-పాకిస్తాన్(39 వికెట్లు).

మూడో స్థానంలో మలింగ-శ్రీలంక(38 వికెట్లు).

నాలుగో స్థానంలో సయీద్ అజ్మల్-పాకిస్తాన్(36 వికెట్లు).

ఐదో స్థానంలో అజంతా మెండిస్-శ్రీలంక(35 వికెట్లు).

ఆరో స్థానంలో ఉమర్ గుల్-పాకిస్తాన్(35 వికెట్లు).

10వ స్థానంలో అశ్విన్-భారత్(26 వికెట్లు).