ఎముకలను దృఢంగా ఉంచుతుంది, శక్తిమంతం చేస్తుంది.

మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అధికంగా ఆహారం తినాలి అనే మీ కోరికకు యోగ అడ్డుకట్టు వేస్తుంది.

నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగ బాగా సహాయపడుతుంది.

రక్తపోటుని తగ్గించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది.

జీవక్రియ పెంచడంలో యోగ ఉపయోగపడుతుంది.

యోగా మీ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

శరీరంలోని అంతస్రావ విధులను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

రక్తంలో ఉన్న ట్రై గ్లిజరాయిడ్స్ సంఖ్యను తగ్గిస్తుంది.