చెరుకు రసం తాగడం వల్ల ముఖంపై ఏర్పడే మొటిమలు తగ్గుతాయి. 

చెరుకు రసం తాగడం వల్ల..

వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి.

వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.

బాలింతలు చెరుకు రసం తాగడం వలన..

వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది. 

చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల..

కొత్త కణాలకు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.

చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి.

అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు.