ప్రోడక్ట్ మేనేజర్: జీతం ఏడాదికి సరాసరి  రూ. 16 లక్షలు

ఫుల్ స్టాక్ డెవలపర్: జీతం రూ. 4 లక్షలు నుంచి మొదలు

క్లౌడ్ ఆర్కిటెక్ట్: జీతం ఏడాదికి సరాసరి రూ. 19 లక్షలు

ఏఐ ఇంజనీర్: జీతం ఏడాదికి సరాసరి రూ.9 లక్షలు ఉంటుంది

డెవోప్స్ ఇంజనీర్: జీతం రూ.5-12 లక్షలు ఉంటుంది 

బ్లాక్ చైన్ ఇంజనీర్: జీతం రూ.6-8 లక్షలు ఉంటుంది

సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్: జీతం సరాసరి రూ.20 - 25 లక్షలు ఉంటుంది

బిగ్ డేటా: జీతం రూ.7 - 15 లక్షలు ఉంటుంది

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: జీతం రూ.15-20 లక్షలు ఉంటుంది

డేటా సైంటిస్ట్, సరాసరి జీతం రూ. 10-20 లక్షలు ఏడాదికి