కొలెస్ట్రాల్ తగ్గడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలి

శాచురేటెడ్ అధికంగా ఉన్న ఆహారం తినొద్దు

అనారోగ్యకర కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది

పాల ఉత్పత్తులు, మాంసంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ

ప్యాకేజ్ చేసిన పదార్థాల్లోనూ ట్రాన్స్ ఫ్యాట్స్

మద్యపానం, ధూమపానం వద్దు

మధుమేహం, పలు వ్యాధుల వల్ల కొలెస్ట్రాల్

పలు ఔషధాలు వాడే వారిలో కొలెస్ట్రాల్

జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి

వ్యాయామం చేయకపోతే కొలెస్ట్రాల్ ముప్పు