మామిడి పండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

మామిడి పండు మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.

ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది.

ఇందులో ఉండే పొటాషియం బీపీని నిర్వహిస్తుంది.

మయోకార్డియల్ డ్యామేజ్, గుండెపోటు, స్ట్రోక్స్ వంటివి రాకుండా కాపాడుతుంది.

రక్తహీనతతో బాధపడే వారు మామిడి తినడం మంచిది.

ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణం మామిడి పండులో ఉంది.

ఎముకలు, చర్మం, కాలేయం, కంటి ఆరోగ్యానికి మామిడి దోహదపడుతుంది.

రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి మామిడి పండు తినొచ్చు.