మీ స్నేహితులు, బంధువులు  ఎవరైనా కొత్తగా హైదరాబాద్ వస్తే  వారు తప్పక చూడాల్సిన కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

చార్మినార్

చౌమహల్లా ప్యాలెస్

దుర్గం చెరువు - కేబుల్ బ్రిడ్జ్

గోల్కొండ కోట

రామోజీ ఫిల్మ్ సిటీ

ఫలక్‌నుమా ప్యాలెస్

సాలార్ జంగ్ మ్యూజియం

నెహ్రూ జూ పార్క్

హుస్సేన్ సాగర్ - ట్యాంక్ బండ్