జాబిల్లిపైకి సామాన్యులను తీసుకెళ్లే క్రూయిజర్‌ వాహనాన్ని తయారు చేస్తున్న టయోటా

జపాన్‌ ఎయిరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీతో జాయింట్‌ వెంచర్‌గా వెహికల్‌ అభివృద్ధి

2030 చివరి నాటికి క్రూయిజర్‌ వాహనం సిద్ధమవుతుందంటున్న టయోటా

2040 కల్లా మార్స్‌ మీదికి కూడా వెళ్లొచ్చని చెబుతోంది

చంద్రుడి మీదకు మనుషులను తీసుకెళ్లడం.. తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు

లూనార్‌ ‍క్రూయిజర్‌లోనే చంద్రుడిపై తిరిగేందుకు, తాత్కాలికంగా ఉండేందుకు ఏర్పాట్లు

స్పేస్‌ టెక్నాలజీకి సంబంధించి వందేళ్లకు ఓ సారి గణనీయమైన మార్పులు

భూమిపై ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినట్టుగా చంద్రుడిపైకి ప్రయాణాలు